శ్రీకృష్ణుని పుట్టినరోజును పురస్కరించుకుని జన్మాష్టమిని జరుపుకుంటారు

HT Telugu

By Bandaru Satyaprasad
Sep 06, 2023

Hindustan Times
Telugu

శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఆహారాలు గురించి తెలుసుకుందాం

unsplash

వెన్న దొంగ అని ప్రేమగా పిలుచుకునే శ్రీకృష్ణుడికి.. వెన్న అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. కృష్ణుడు వెన్నను గోపికల నుంచి దొంగిలించేవాడు.

pexels

అటుకులు - కృష్ణుడి ప్రాణ స్నేహితుడు కుచేలుడు అటుకులను బహుమతిగా ఇచ్చేవాడు. అటుకులను కృష్ణుడు హృదయపూర్వకంగా స్వీకరించేవాడు.  

HT Telugu

నేరేడు పండ్లు : కృష్ణుడు గోపికల నుంచి గాజులు దొంగిలించి, వాటితో నేరేడు పండ్లు కొనుక్కునే వాడని పురణాలు చెబుతున్నాయి. 

pixabay

శ్రీకృష్ణుడికి తాటి వడలు ఎంతో ఇష్టం. అవి తిన్న తర్వాత గోపాలుడు ఆనందంతో నృత్యం చేసేవాడు.

HT Telugu

చరణామృతం - ఒకసారి కృష్ణుడు జబ్బుపడితే గోపికల పాదాలు కడిగిన నీళ్లే అతడిని నయం చేశాయంటారు. కాబట్టి బెల్లం, పెరుగుతో శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు చరణామృతం తయారు చేస్తారు

HT Telugu

శ్రీ కృష్ణ జన్మాష్టమి  శుభాకాంక్షలు

unsplash

యానిమ‌ల్‌తో కెరీర్‌లోనే పెద్ద‌ హిట్‌ను అందుకున్న‌ది ర‌ష్మిక మంద‌న్న‌. 

twitter