తెలుగుమ్మాయి శ్రీగౌరిప్రియ ట్రూ ల‌వ‌ర్ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. 

Twitter

By Nelki Naresh Kumar
Jan 30, 2024

Hindustan Times
Telugu

రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ట్రూ ల‌వ‌ర్ మూవీ ఫిబ్ర‌వ‌రి 9న రిలీజ్ కాబోతోంది. 

twitter

ట్రూ ల‌వ‌ర్ మూవీలో మ‌ణికంద‌న్ హీరోగా న‌టిస్తోన్నాడు. ప్ర‌భురామ్ వ్యాస్ ద‌ర్శ‌కుడు. 

twitter

గ‌త ఏడాది మ్యాడ్‌తో తెలుగులో పెద్ద హిట్ అందుకున్న‌ది శ్రీగౌరిప్రియ‌. 

twitter

వైజ‌యంతి బ్యాన‌ర్‌లో రూపొందిన మెయిల్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీగౌరిప్రియ‌. 

twitter

రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ మూవీ, ల‌వ్ స్టోరీ సినిమాల్లో ఇంపార్టెంట్ క్యారెక్ట‌ర్స్ చేసింది. 

twitter

2018లో మిస్ హైద‌రాబాద్ టైటిల్ గెలుచుకున్న‌ది  శ్రీగౌరిప్రియ‌. 

twitter

మోడ్ర‌న్ ల‌వ్ ఇన్ చెన్నై వెబ్‌సిరీస్‌లో శ్రీ గౌరిప్రియ డిఫ‌రెంట్ రోల్ చేసింది. 

twitter

ఇటీవ‌లే ఫ్యామిలీస్టార్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. 

twitter