ట్రాన్స్‌ఫ‌రెంట్ శారీలో జిగేల్ అందాల‌తో మెరిసింది శ్రీముఖి. 

twitter

By Nelki Naresh Kumar
Mar 21, 2024

Hindustan Times
Telugu

ఈ శారీలో శ్రీముఖి ట్రెండీగా క‌నిపిస్తోంద‌ని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు. 

twitter

ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీముఖి పోస్ట్ చేసిన కొత్త ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి. 

twitter

తెలుగులో మోస్ట్ బిజీయెస్ట్ యాంక‌ర్‌గా శ్రీముఖి కొన‌సాగుతోంది. 

twitter

తెలుగులో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న యాంక‌ర్స్‌లో ఒక‌రిగా శ్రీముఖి నిలిచింది. 

twitter

టీవీ షోలో ఒక్కో ఎపిసోడ్ కోసం శ్రీముఖి రెండు ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ అందుకుంటోంది. 

twitter

శ్రీముఖికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదు మిలియ‌న్ల‌కుపైగా ఫాలోవ‌ర్స్ ఉన్నారు. 

twitter

తెలుగులో మాస్ట్రో, నేను శైల‌జ‌, భోళాశంక‌ర్‌తో పాటు చాలా సినిమాలు చేసింది శ్రీముఖి. 

twitter

SRH vs DC: సన్‍రైజర్స్ సృష్టించిన నయా రికార్డులు ఇవే

Photo: AFP