భగవంత్ కేసరిలో చేసిన విజ్జీ పాప పాత్ర ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుందని శ్రీలీల చెప్పింది. భగవంత్ కేసరి సక్సెస్ మీట్లో తనపై వచ్చే ట్రోల్స్‌పై శ్రీలీల రియాక్ట్ అయ్యింది.