మొలకెత్తిన రాగులను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
Unsplash
By Anand Sai
Sep 10, 2024
Hindustan Times
Teluguరక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. రక్తహీనత సమస్య ఉంటే తగ్గిస్తుంది.
Unsplash
కండరాల పెరుగుదలకు ముఖ్యమైన ప్రోటీన్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
Unsplash
మెులకెత్తిన రాగులు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
Unsplash
మొలకెత్తిన మిల్లెట్‌లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
Unsplash
మొలకెత్తిన మిల్లెట్‌లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది.
Unsplash
రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
Unsplash
మొలకెత్తిన రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సంరక్షణకు మంచివి.
Unsplash
మూతి మీద మీసంతో దర్శనం ఇచ్చిన హీరోయిన్ అనన్య పాండే
Instagram
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి