మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శోభిత ధూళిపాళ్ల‌. 

twitter

By Nelki Naresh Kumar
Apr 09, 2024

Hindustan Times
Telugu

ఏప్రిల్ 5న అమెరికా, కెన‌డాతో పాటు మ‌రికొన్ని దేశాల్లో మంకీ మ్యాన్ రిలీజైంది. 

twitter

ఈ హాలీవుడ్ మూవీలో వేశ్య పాత్ర‌లో శోభిత ధూళిపాళ్ల క‌నిపించింది. 

twitter

మంకీ మ్యాన్‌లో కాల్ గ‌ర్ల్‌గా బోల్డ్ పాత్ర‌లో శోభిత యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కుతోన్నాయి. 

twitter

మంకీ మ్యాన్ మూవీలో స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ ఫేమ్ దేవ్ ప‌టేల్ హీరోగా న‌టించాడు. 

twitter

మంకీ మ్యాన్‌తోనే ద‌ర్శ‌కుడి కూడా దేవ్ ప‌టేల్ అరంగేట్రం చేశాడు. 

twitter

తెలుగులో అడివి శేష్‌తో గూఢ‌చారి, మేజ‌ర్ సినిమాలు చేసింది శోభిత‌. 

twitter

హిందీ, మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల్లో శోభిత త‌న ల‌క్‌ను ప‌రీక్షించుకున్న‌ది. 

twitter

త్వరగా, ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలనుకునే వారికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

Unsplash