కొందరికి చిన్నపాటి లేదా దూర ప్రయాణాలలో తరచుగా తల తిరగుతుంది. తలనొప్పి, వికారం మొదలైనవి ఉంటాయి. 

Image Credit Unsplash

By Anand Sai
May 21, 2024

Hindustan Times
Telugu

నిమ్మకాయ వాసన మీరు ఎక్కువగా ప్రయాణించేప్పుడు ఉపయోగపడుతుంది.  అనారోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

Image Credit Unsplash

అనారోగ్యం పొందడం అనేది కారులో, రైలులో, విమానంలో ఎక్కడైనా జరగవచ్చు. నిమ్మకాయ వాసనతో మీరు సమస్య నుంచి బయపడవచ్చు.

Image Credit Unsplash

నిమ్మకాయ సిట్రస్ పండు. ఇది దాని రుచి, వాసనకు ప్రత్యేకమైనది. వంటకాల రుచిని మెరుగుపరుస్తుంది.

Image Credit Unsplash

నిమ్మకాయ పానీయాలలో రిఫ్రెష్ రుచిని అందిస్తుంది. హైడ్రేషన్‌గా ఉండేలా చేస్తుంది.

Image Credit Unsplash

అనేక అధ్యయనాల ప్రకారం నిమ్మకాయ వికారం, వాంతులు తగ్గించడంలో సహాయపడుతుంది.

Image Credit Unsplash

నిమ్మకాయ వాసన అనారోగ్య లక్షణాల నుండి, ముఖ్యంగా కడుపులో అసౌకర్యం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Image Credit Unsplash

అందుకే ఎటైనా వెళ్లే సమయంలో నిమ్మకాయను మీ దగ్గర పెట్టుకుని వెళ్లండి. తల తిరిగితే దాని వాసన చూడండి.

Image Credit Unsplash

కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కనిపించని దిశా పటానీ

Instagram