బరువు తగ్గేందుకు ప్రయత్నించే వారికి ఆరు లీన్ ప్రోటీన్లు చాలా ఉపయోగపడతాయి
unsplash
By Bandaru Satyaprasad Aug 11, 2023
Hindustan Times Telugu
లీన్ ప్రోటీన్ అనేది సంతృప్త కొవ్వులు(ఫాట్), తక్కువ కేలరీలు ఉండే ప్రోటీన్ మూలం. ఇవి బరువు తగ్గడానికి అలాగే గుండె ఆరోగ్యానికి మంచిది. అదనపు బరువును తగ్గించుకోడాని మీకు సహాయపడే లీన్ ప్రోటీన్ ఆరు ఆహార పదార్థాలు ఇవే.
unsplash
గుడ్లు : ఇందులో ప్రోటీన్, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
unsplash
చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటాయి, ఇవి అవాంఛిత కొవ్వులను కరిగించడంలో సహాయపడతాయి.
unsplash
చికెన్ బ్రెస్ట్ లో అధిక మాంసకృత్తులు, తక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయి. చికెన్ బ్రెస్ట్ ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌కు చాలా ఇష్టమైన ఆహారం.
గ్రీక్ యోగర్ట్ లేదా హంగ్ కర్డ్ లోని ప్రోబయోటిక్స్, ప్రొటీన్స్ బరువు తగ్గించడానికి ప్రయత్నించే వ్యక్తులకు సరైన అల్పాహారం.
unsplash
చిక్కుళ్లు ఇవి బరువు తగ్గడాన్ని సులభతరం చేసే ప్రోటీన్, మొక్కల ఆధారిత ఆహారం.
క్వినోవా గ్లూటెన్ రహిత ధాన్యం, ప్రోటీన్ మూలం. ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడుతోంది.
unsplash
మానవ శరీరంలో పాంక్రియాస్ గ్రంథిలోని బీటా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి.