విటమిన్ బి12 లోపం వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ అలసిపోయినట్లు లేదా బలహీనంగా ఉంటారు.

Unsplash

By Anand Sai
Oct 14, 2024

Hindustan Times
Telugu

విటమిన్ బి12 లోపం ఉంటే పెద్దగా పట్టించుకోరు. కానీ విటమిన్ B12 DNA, శక్తి ఉత్పత్తి, కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరును నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Unsplash

విటమిన్ B12 అనేక శరీర విధులు, ఆరోగ్యానికి అవసరం. శరీరంలో లోపం అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

Unsplash

విటమిన్ B12 లోపం కండరాల నుండి ఎముకల వరకు అన్నింటిని ప్రభావితం చేస్తుంది. అనేక రకాల సమస్యల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. 

Unsplash

విటమిన్ B12 లోపం రక్తహీనత ప్రమాదాన్ని పెంచుతుంది. దీని వల్ల శరీరంలో రక్తం లేకపోవడం జరుగుతుంది.

Unsplash

విటమిన్ బి12 లోపాన్ని నివారించడానికి పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, మాంసం, చికెన్‌ని మీ ఆహారంలో చేర్చుకోండి.

Unsplash

మాంసాహారం ఇష్టం లేని వారు వైద్యుల సలహా మేరకు మల్టీవిటమిన్ మాత్రలు వేసుకోవచ్చు. శరీరంలో విటమిన్ B12 లోపాన్ని అధిగమించడానికి తృణధాన్యాలు, కూరగాయల నూనె వంటివి తీసుకోవచ్చు.

Unsplash

విటమిన్ బి12 లోపాన్ని అధిగమించాలంటే బీట్‌రూట్‌ను ఆహారంలో చేర్చుకోవాలి. బీట్‌రూట్‌లో ఐరన్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి12 పుష్కలంగా ఉన్నాయి.

Unsplash

ఈ ఆహారాలతో విటమిన్ బి 12 చాలా వేగంగా పెరుగుతుంది. వీటిని రోజూ తినండి