భారతీయ వంటలలో బెల్లంతో చేసే కొన్ని పదార్థాలు ఉన్నాయి. మిఠాయిలకు బెల్లం వాడితే రుచి బాగుంటుంది.

Unsplash

By Anand Sai
May 10, 2024

Hindustan Times
Telugu

బెల్లంతో చేసిన స్వీట్లను స్వీట్ గా అందరూ ఇష్టపడతారు. బెల్లంను తీపి పదార్థంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

Unsplash

బెల్లంలో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్ వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

Unsplash

కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బెల్లం తీసుకుంటే మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. బెల్లం అధిక వినియోగాన్ని నివారించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Unsplash

బరువు తగ్గాలనుకునే వారు బెల్లం తినకూడదు. ఈ బెల్లంలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. బరువు పెరుగుతారు.

Unsplash

మలబద్ధకం సమస్య ఉన్నవారు బెల్లం తినకూడదు. బెల్లం వేడెక్కించే లక్షణాలను కలిగి ఉంటుంది. జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది.

Unsplash

ముక్కు సంబంధిత సమస్యలు ఉన్నవారు బెల్లం తినకూడదని అంటారు. ఇది రక్తస్రావం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

Unsplash

కీళ్లనొప్పుల సమస్య ఉన్నవారు బెల్లం వినియోగానికి దూరంగా ఉంటే మంచిది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండటం వల్ల ఆర్థరైటిస్ నొప్పిని పెంచే అవకాశం ఉంది.

Unsplash

వర్షాకాలానికి అనుగుణంగా డైట్ మార్చుకుంటే రకరకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

Unsplash