స్పైసీ ఫుడ్ తింటే నోరు మండడమే కాదు.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా..
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Oct 25, 2023
Hindustan Times Telugu
కారం ఎక్కువగా ఉండే (స్పైసీ) ఆహార పదార్థాలు తింటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవేవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
స్పైసీ ఫుడ్ తింటే జీర్ణవ్యవస్థకు ఇబ్బందిగా ఉంటుంది. అలాగే కారం ఎక్కువగా ఉండే ఆహారం మరీ ఎక్కువగా తింటే కడుపునొప్పి వస్తుంది. కొన్నిసార్లు వాంతులు కూడా అవ్వొచ్చు.
Photo: Pexels
కారం ఎక్కువగా ఉండే ఫుడ్ తింటే ఛాతి, గుండె దగ్గర మంటగా అనిపిస్తుంది. ఇబ్బందిగా ఉంటుంది.
Photo: Pexels
స్పైసీ ఫుడ్ తింటే ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. శరీరంలో ఎండోర్ఫిన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
Photo: Pexels
కారం ఎక్కువగా ఉండే ఆహారం తింటే నోట్లో పుండ్లు అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. చర్మంపై కూడా పొక్కులు ఏర్పడవచ్చు.
Photo: Pexels
స్పైసీ ఫుడ్ ఎక్కువగా తింటే శరీరానికి చెమటలు పట్టడం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది.
Photo: Pexels
కారం ఎక్కువగా ఉండే ఆహారం తింటే నాలుకపై ఎలర్జిటిక్ రియాక్షన్ వస్తుంది. దీనివల్ల నాలుక పగులుతుంది.
Photo: Pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి