కుంభకర్ణుడిలా ఎప్పుడు తింటూనే ఉంటే.. ఎక్కువ కాలం బతకరు- జాగ్రత్త!

Pixabay

By Sharath Chitturi
Jan 29, 2024

Hindustan Times
Telugu

మనం తినే ఆహారాలపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కొందరు అతిగా తింటారు. ఇష్టమొచ్చింది, ఇష్టమొచ్చిన సమయంలో తింటారు. అది మంచి అలవాటు కాదు. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Pixabay

కడుపు ఉబ్బరంగా మారడం, కడుపు నొప్పి, వాంతులు, అలసట, నీరసం వంటివి.. అతిగా తినడంతో కలిసే సైడ్​ ఎఫెక్ట్స్​

Pixabay

అతిగా తినే అలవాటు ఉంటే.. బరువు అమాంతం పెరిగిపోతారు. మీ జీవితంపై మీరు పట్టు కోల్పోతారు.

Pixabay

అతిగా తింటే.. డిప్రెషన్​, యాంగ్జైటీ, బైపోలార్​ డిసార్డర్​ వంటి మానసిక సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది.

Pixabay

శరీరంలో కొలొస్ట్రాల్​ లెవల్స్​ పెరిగిపోతాయి. గుండె సంబంధిత సమస్యలు మొదలవుతాయి.

Pixabay

 రాత్రి వేళ ఎక్కువగా తింటే, నిద్ర పట్టదు. సరైన నిద్ర లేకపోతే.. మరుసటి రోజు మీరు చేయాల్సిన పనులు పూర్తవ్వవు.

Pixabay

అతిగా తినే అలవాటను మానుకోవాలంటే.. 16/8 ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్​ని ప్రాక్టీస్​ చేయండి.

Pixabay

డిజిటల్​ డీటాక్స్​ : రోజంతా స్క్రీన్స్​కి అతుక్కుపోతున్నారా? ఇలా రిఫ్రెష్​ అవ్వండి..

pexels