ఈ కాలంలో ఎసిడిటీ సమస్య సాధరణమైపోయింది.

Unsplash

By HT Telugu Desk
Aug 13, 2023

Hindustan Times
Telugu

ఎసిడిటీ నుంచి బయటపడేందుకు మాత్రలు, సిరప్ వేసుకుంటారు కొందరు.

Unsplash

ఇలా మాత్రలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.

Unsplash

కొన్ని రోజులపాటు మాత్రలు తీసుకుంటే పర్లేదు.. కానీ ఎక్కువకాలం వాడొద్దు.

Unsplash

వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాల్షియం పెరుగుతుంది.

Unsplash

ఎసిడిటీ మాత్రల వల్ల ఆస్తమా, వికారం, వాంతులు అవుతాయి. 

Unsplash

ఈ మాత్రలతో మూడ్ స్వింగ్స్, మూత్ర అవయవాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

Unsplash

ఎసిడిటీ మాత్రలు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.

Unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels