టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రీయ సరన్ గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో స్లిమ్ ఫిట్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతోంది. తాజాగా బ్లాక్ కలర్ ట్రాన్సపరెంట్ చీరలో అందాలన్నీ బయటపెట్టింది.