హైబీపీ తగ్గాలా? రోజుకో రెండు లవంగాలు తినండి

pixabay

By Haritha Chappa
Mar 03, 2024

Hindustan Times
Telugu

లవంగాలు రోజూ ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి నోట్లో పెట్టుకుని చప్పరించి ఆ నీటిని మింగండి. ఇలా చేయడం వల్ల ఎంతో మేలు చేస్తుంది. 

pixabay

లవంగాలను నీళ్లలో మరిగించి ఆ నీటిని తాగితే వాంతులు, వికారం, అజీర్తి వంటివి తగ్గుతాయి. 

pixabay

లవంగాల నీటిని తాగడం వల్ల జలుబు, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్ వంటివి రాకుండా ఉంటాయి. 

pixabay

లవంగాలు రోజూ తినేవారిలో అధిక రక్తపోటు అదుపులో ఉంచుతుంది. 

pixabay

లవంగం చూడటానికి చిన్నగా ఉన్నా ఇది ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది. 

pixabay

 లవంగం తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

pixabay

గుండెకు కూడా లవంగాలు ఎంతో మేలు చేస్తాయి. గుండె కండరాలను ఇది బలంగా మారుస్తుంది. 

pixabay

మధుమేహం ఉన్న వారు ప్రతి రోజూ లవంగాలను తినడం అలవాటు చేసుకోవాలి. 

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels