వారానికి ఒక్కసారి పిజ్జా తిన్నా.. ఇక శరీరం వ్యాధుల పుట్టే!

pixabay

By Sharath Chitturi
Mar 05, 2024

Hindustan Times
Telugu

పిజ్జాని చాలా మంది తరచూ తింటూ ఉంటారు. కానీ అది జంక్​ ఫుడ్​. దానితో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

pixabay

పిజ్జాతో ముందుగా వచ్చే అతి పెద్ద సమస్య మలబద్ధకం! పిజ్జా కోసం వాడే మైదా సరిగ్గా డైజెస్ట్​ అవ్వదు.

pixabay

పిజ్జాలో వాడే మీట్​, చీజ్​ అనేవి హై సాచ్యురేటెడ్​ ఫ్యాట్స్​. వీటితో కొలొస్ట్రాల్​ లెవల్స్​ పెరిగి గుండె సమస్యలు తలెత్తొచ్చు.

pixabay

ఒక స్లైస్​ చీజ్​ పిజ్జాలో 400 కెలరీలు ఉంటాయి. ఒక్క స్లైస్​తో ఆపలేము కదా! ఫలితంగా.. వేగంగా బరువు పెరిగిపోతారు.

pixabay

హై ఫ్యాట్​ ప్రాసెస్డ్​ మీట్​తో కూడిన పిజ్జా తింటే కేన్సర్​ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనల్లో తేలింది!

pixabay

రిఫైన్డ్​ ఫ్లోర్​తో తయారు చేయడంతో పిజ్జా చాలా హెవీగా ఉంటుంది. ఏ పని చేయలేకపోతాము.

pixabay

అయితే.. పిజ్జాని అప్పుడప్పుడు తినడంలో తప్పు లేదు. కానీ దానిని ఎక్కువగా తినడమే సమస్య! అప్పుడప్పుడు క్వాంటిటీ తగ్గించి తినండి.

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels