షాలిని పాండే హీరోయిన్గా నటిస్తోన్న బాలీవుడ్ మూవీ మహారాజా థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతోంది.