అతిగా తింటే డయాబెటిస్​ వస్తుందా? ఇది కచ్చితంగా తెలుసుకోవాలి..

pexels

By Sharath Chitturi
Nov 07, 2024

Hindustan Times
Telugu

అతిగా తింటే ఊభకాయం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. దీని ద్వారా డయాబెటిస్​ వ్యాధి కూడా రావొచ్చు.

pexels

ఎలుకలపై పరీక్షలు చేయగా, అతిగా తినడం వల్ల న్యూరోట్రాన్స్​మీటర్స్​ ట్రిగ్గర్​ అయ్యి లివర్​లో ఫ్యాటీ యాసిట్స్​ విడుదలయ్యాయి.

pexels

కొవ్వు అధికంగా ఉండే ఆహారాలతో ఫ్యాటీ టిష్యూ వేగంగా బ్రేక్​డౌన్​ అవుతుంది. ఇది డయాబెటిస్​కి కారణమవుతుంది.

pexels

హై-ఫ్యాట్​ డైట్​లు న్యూరోట్రాన్సిమిటర్​ షుగర్స్​ని ఎలా ట్రిగ్గర్​ చేస్తున్నాయి? అన్న ప్రశ్నపై పరిశోధనలు జరుగుతున్నాయి.

pexels

ఎక్కువ తినడాన్ని నియంత్రించుకునేందుకు కొన్ని పాటించాలి.

pexels

ఎప్పుడూ ఒకటే బౌల్​, ఒకటే ప్లేట్​లో తినండి. దీన్ని మైండ్​ఫుల్​ ఈటింగ్​ అంటారు.

pexels

సూర్యాస్తమం ముందు చివరి మీల్​ తీసుకోండి. క్రేవింగ్స్​ని కంట్రోల్​ చేసుకోండి.

pexels

చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి..? వీటిని తెలుసుకోండి

image source unsplash.com