ఎక్కువ సేపు కూర్చోవడం వలన కలిగే దుష్ప్రభావాలు

Sedentary lifestyle Risks - Pexels

By HT Telugu Desk
Apr 04, 2023

Hindustan Times
Telugu

కేలరీలు తక్కువ బర్న్ చేస్తారు, ఊబకాయం వస్తుంది

Sedentary lifestyle Risks - Pexels

రోగనిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది

Sedentary lifestyle Risks - Pexels

కండరాలు, ఎముకలు బలహీనంగా మారతాయి

Sedentary lifestyle Risks - Pexels

శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కలగవచ్చు

Sedentary lifestyle Risks - Pexels

రక్త ప్రసరణ తగ్గుతుంది, హైబీపీ పెరుగుతుంది

Sedentary lifestyle Risks - Pexels

ఆందోళన, డిప్రెషన్ భావాలు పెరుగుతాయి

Sedentary lifestyle Risks - Pexels

గుండెపోటుతో సహా గుండె జబ్బుల ముప్పు ఎక్కువ

Sedentary lifestyle Risks - Pexels

మధుమేహం, క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశం

Sedentary lifestyle Risks - Pexels

శ్రమలేని జీవనశైలి తీవ్ర అనారోగ్యాలకు కారకం

Sedentary lifestyle Risks - Pexels

ప్రతిరోజూ చురుకుగా ఉండేందుకు ప్రయత్నించండి

Sedentary lifestyle Risks - Pexels

డయాబెటిస్ ఉన్న వాళ్లు కొన్ని పండ్లను అస్సలు తినకూడదు. మరి ఆ పండ్లు ఏవో ఇక్కడ చూడండి

pexels