బ్లేజర్‌లో సమంత హాట్ షో

Photo; Instagram

By Chatakonda Krishna Prakash
Apr 11, 2024

Hindustan Times
Telugu

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‍లో ఉంటున్నారు. తరచూ ఫొటోలను, అప్‍డేట్‍లను షేర్ చేసుకుంటున్నారు. 

Photo: Instagram

సమంత తాజాగా టాప్ లేకుండా బ్లేజర్ ధరించి హాట్ లుక్‍తో అదరగొట్టారు. గ్లామర్ షోతో మెరిపించారు.

Photo: Instagram

బ్లాక్ కలర్ బ్లేజర్, దానికి సూటయ్యేలా ప్యాంట్ వేసుకున్నారు సమంత. టాప్ లేకుండా బ్లేజర్ ధరించి అందాల ప్రదర్శన చేశారు ఈ బ్యూటీ. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు.  

Photo: Instagram

సమంత ఇటీవల ఈ బ్లాక్ డ్రెస్‍లోనూ హీటెక్కించారు. కిర్రాక్ పోజోలతో ఆకట్టుకున్నారు. 

Photo: Instagram

మయోసైటిస్‍కు  చికిత్స తీసుకున్న సమంత ప్రస్తుతం సినిమాల నుంచి విరామం తీసుకుంటున్నారు. చివరగా గతేడాది సెప్టెంబర్‌లో రిలీజైన ఖుషి చిత్రంలో ఆమె కనిపించారు. 

Photo: Instagram

సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రావాల్సి ఉంది. త్వరలోనే ఈ అందాల భామ మళ్లీ చిత్రాల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. 

Photo: Instagram

గుండె ఆరోగ్యంగా లేకపోతే కనిపించే సంకేతాలు..

pixabay