తాను అంత అందంగా ఉండనని సమంత షాకింగ్ కామెంట్స్ 

Instagram

By Sanjiv Kumar
Mar 17, 2024

Hindustan Times
Telugu

తనను సాధారణ అమ్మాయిల్లాగే  అనుకుంటున్నట్లు చెప్పిన సామ్

Instagram

ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ 2024లో సమంత కామెంట్స్ వైరల్

Instagram

మయోసైటీస్ వ్యాధితోపాటు వ్యక్తిగత విషయాలపై సమంత రియాక్షన్

Instagram

మూవీ ప్రమోషన్స్‌లో హై డోస్ మెడికేషన్‌లో ఉన్నట్లు తెలిపిన సామ్

Instagram

అందుకే మయోసైటీస్ వ్యాధి గురించి చెప్పినట్లు సమంత వెల్లడి

Instagram

కానీ, నన్ను అందరూ సింపతీ ప్లే చేస్తుందని ట్రోల్ చేశారని బాధపడిన సమంత

Instagram

నిర్మాతలు కచ్చితంగా అటెండ్ అవ్వమనడంతో పాల్గొన్నట్లు సమంత క్లారిటీ

Instagram

ప్రకృతి అద్భుతాల్లో కాలీ ఫ్లవర్ ఒకటి

pixabay