నాగ‌చైత‌న్య సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న తండేల్ మూవీ ఘ‌నంగా ప్రారంభ‌మైంది. 

twitter

By Nelki Naresh
Dec 10, 2023

Hindustan Times
Telugu

తండేల్ సినిమాకు చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. 

twitter

తండేల్ మూవీ లాంఛింగ్ ఈవెంట్‌కు నాగార్జున‌, వెంక‌టేష్ చీఫ్ గెస్ట్‌లుగా హాజ‌ర‌య్యారు. 

twitter

ల‌వ్ స్టోరీ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి కాంబోలో వ‌స్తోన్న రెండో మూవీ ఇది. 

twitter

రెండేళ్ల క్రిత‌మే తండేల్ క‌థ విని సాయిప‌ల్ల‌వి సినిమాకు ఓకే చెప్పింద‌ని నిర్మాత బ‌న్నీవాసు అన్నారు. 

twitter

తండేల్ స్క్రిప్ట్ బాగా కుద‌ర‌డానికి సాయిప‌ల్ల‌వి స‌ల‌హాలు ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని డైరెక్ట‌ర్ తెలిపాడు. 

twitter

విరాట‌ప‌ర్వం త‌ర్వాత తెలుగు సినిమాల‌కు సాయిప‌ల్ల‌వి బ్రేకిచ్చింది. 

twitter

2023లో సాయిప‌ల్ల‌వి న‌టించిన ఒక్క సినిమా రిలీజ్ కాలేదు. 

twitter

రోజుకో గుడ్డు తింటే గుండె జబ్బులు దూరం, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు 

pexels