చిల‌సౌ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రుహాణి శ‌ర్మ‌.

twitter

By Nelki Naresh Kumar
May 01, 2024

Hindustan Times
Telugu

రుహాణి శ‌ర్మ న‌టించిన తొలి తెలుగు మూవీనే నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్న‌ది.

twitter

తెలుగులో గ్లామ‌ర్ కంటే యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్స్ ఎక్కువ‌గా చేస్తోంది రుహాణి శ‌ర్మ‌. 

twitter

బోల్డ్ క్యారెక్ట‌ర్స్‌కు తాను దూర‌మ‌ని రుహాణి శ‌ర్మ ప‌లు మార్లు చెప్పింది. 

twitter

తెలుగు మూవీ హ‌ర్ ఛాప్ట‌ర్ వ‌న్‌లో పోలీస్ పాత్ర‌లో రుహాణి శ‌ర్మ క‌నిపించింది. 

twitter

వెంక‌టేష్ సైంధ‌వ్‌తో పాటు వ‌రుణ్ తేజ్ ఆప‌రేష‌న్ వాలెంటైన్‌లో రుహాణి శ‌ర్మ కీల‌క పాత్ర చేసింది.

twitter

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ‌కు రుహాణి శ‌ర్మ సోద‌రి అవుతుంది. 

twitter

ప్ర‌స్తుతం తెలుగులో  క‌మ‌ర్షియ‌ల్‌ హిట్టు కోసం కోహ్లి మ‌ర‌ద‌లు ఎదురుచూస్తోంది. 

twitter