క్రేజీ లుక్స్ తో కుర్రాళ్ల మనసు దోచేస్తోంది రీతూ వర్మ

Image Credit Instagram

By HT Telugu Desk
May 31, 2023

Hindustan Times
Telugu

1990 మార్చి 10న జన్మించింది రీతూ.. ఈమె మోడల్ కూడా.

Image Credit Instagram

సోషల్ మీడియాలో ఫొటోలతో అలరిస్తుంది.

Image Credit Instagram

పెళ్లి చూపులు సినిమతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

Image Credit Instagram

కేశవ, టక్ జగదీశ్ లాంటి సినిమాల్లో నటించింది.

Image Credit Instagram

అయితే తెలుగులో రీతూకు కాస్త అవకాశాలు తగ్గాయి.

Image Credit Instagram

చివరగా హీరో నాగశౌర్యతో వరుడు కావలెను సినిమాలో కనిపించింది.

Image Credit Instagram

మరోవైపు తమిళ సినిమాల్లోనూ చేస్తోంది.

Image Credit Instagram

 ప్రపంచంలోనే అత్యధికంగా దోపిడీకి గురవుతున్న వస్తువు ఇదే

pixabay