రోజూ పెరుగు తినడం వల్ల ప్రయోజనాలున్నప్పటికీ వర్షాకాలం వచ్చిందంటే పెరుగు తినడం సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.
Unsplash
By Anand Sai
Jul 23, 2024
Hindustan Times
Teluguపెరుగు పోషకాల పవర్‌హౌస్. రోజూ తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Unsplash
వర్షాకాలంలో రోజుకు రెండుసార్లు 200 గ్రాముల పెరుగు తీసుకుంటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
Unsplash
వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
Unsplash
వర్షాకాలంలో కొద్ది మొత్తంలో పెరుగు తినడం వల్ల డయేరియాను నివారించవచ్చు.
Unsplash
పెరుగులో ఉండే విటమిన్ డి, ప్రొటీన్ మరియు క్యాల్షియం వంటి పోషకాలు వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
Unsplash
ప్రతిరోజూ పాలు తాగడం వల్ల విటమిన్ డి, బి12 లోపాన్ని నివారించవచ్చు. పాలలో విటమిన్ డి మరియు బి12 పుష్కలంగా ఉంటాయి.
Unsplash
పెరుగు కంటే రాత్రి మజ్జిగ మేలు. కాలానుగుణ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి, తాజా పెరుగు మాత్రమే తినండి. ఎక్కువ రోజులు నిల్వ చేసిన పెరుగు తినకూడదు.
Unsplash
ఎయిర్ పొల్యూషన్ నుంచి ఊపిరితిత్తులను శుభ్రపరిచే 6 డిటాక్స్ డ్రింక్స్
pexels
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి