రూ.300లోపు జియో బెస్ట్ ప్లాన్స్ ఇవే

By Chatakonda Krishna Prakash
Mar 23, 2023

Hindustan Times
Telugu

రూ.300 ధరలో టాప్ టెలికం సంస్థ రిలయన్స్ జియో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‍లను అందిస్తోంది.

unsplash

రూ.299 ప్లాన్ జియోలో పాపులర్ అయింది.

రూ.299 ప్లాన్‍తో రీచార్జ్ చేసుకుంటే ప్రతీ రోజు 2జీబీ డేటా లభిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అన్‍లిమిడెట్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‍లు లభిస్తాయి.

Unsplash

జియోలో రూ.239 ప్లాన్‍కు మంచి ఆప్షన్‍గా ఉంది.

రూ.239 ప్లాన్‍తో రీచార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు ప్రతీ రోజు 1.5జీబీ డేటా లభిస్తుంది.

unsplash

ఈ ప్లాన్‍తో అన్‍లిమిడెడ్ కాల్స్, ప్రతీ రోజు 100ఎస్ఎంఎస్‍లు దక్కుతాయి.

unsplash

తక్కువ డేటా చాలు అనుకునే వారికి జియో రూ.209 ప్లాన్ సూటవుతుంది.

Bloomberg

రూ.209 జియో ప్లాన్ ద్వారా ప్రతీ రోజు 1జీబీ డేటా లభిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ లభిస్తాయి.

రూ.199 ప్లాన్‍ను కూడా జియో అందుబాటులో ఉంచింది.

Unsplash

రూ.199 ప్లాన్‍తో 23 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతీ రోజు 1.5జీబీ డేటా, అన్‍లిమిటెడ్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‍లు లబిస్తాయి.

దానిమ్మ తొక్కల పొడితో టీ - ఈ ప్రయోజనాలు తెలుసుకోండి

image credit to unsplash