ఆరోగ్యం కోసం శ్రావణ మాసంలో జపించాల్సిన మంత్రాలు ఇవే 

pixabay

By Gunti Soundarya
Aug 01, 2024

Hindustan Times
Telugu

అనారోగ్య సమస్యలు పీడిస్తున్నాయా? అయితే ఈ శ్రావణ మాసంలో మీరు శ్రేయస్సు కోసం పఠించాల్సిన కొన్ని మంత్రాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం 

pixabay

ప్రతిరోజు మహా మృత్యుంజయ మంత్రం జపించడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మరణ భయం పోతుంది. 

pixabay

గాయత్రీ మంత్రం ప్రతికూలతను దూరం చేస్తుంది. జ్ఞానం, సానుకూల శక్తులను ప్రోత్సహిస్తుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 

pixabay

బ్రహ్మ ముహూర్తంలో శివ గాయత్రీ మంత్రాన్ని జపించాలి. ఇది జ్ఞానాన్ని అందిస్తుంది. అలర్జీలను దూరంగా ఉంచుతుంది. 

pixabay

శివ ధ్యాన మంత్రం పఠించడం వల్ల ఆధ్యాత్మికత పెరిగేందుకు దోహదపడే శక్తివంతమైన మంత్రం. ఇది మానసిక ప్రశాంతతను, సానుకూల శక్తులను పెంచుతుంది. 

pixabay

శివపంచాక్షరీ మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల సానుకూల మనసు ఏర్పడుతుంది. తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. 

pixabay

చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!

Photo: Pexels