వేసవిలో చాలా మంది జుట్టు రాలడం సమస్యతో బాధపడుతుంటారు. దీనికి అనేక కారణాల ఉన్నాయి. సరైన ఆహారం తీసుకోవడంతోపాటు కొన్ని చిట్కాలు పాటిస్తే.. మీ జుట్టును కాపాడుకోవచ్చు.