చలికాలంలో వేరుశెనగలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Dec 15, 2023

Hindustan Times
Telugu

చలికాలంలో  వేరుశెనగలు ఆరోగ్యానికి ఎక్కువ  మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ఇందులో విటమిన్ బి3, నియాసిన్ పుష్కలంగా ఉంటాయి.

image credit to unsplash

వేరుశెనగలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. ఎక్కువగా ఆకలిని కలిగించదు.

image credit to unsplash

చలికాలంలో వేరుశెనగలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా అలర్జీలను తగిస్తాయి.

image credit to unsplash

వేరుశనగల్లో విటమిన్ E అధికంగా ఉంటుంది. అంతేకాకుండా మంచి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. కాలానుగుణ వ్యాధులను అరికట్టడంలో సహాయపడతాయి.

image credit to unsplash

వేరుశెనగలోని బయోటిన్ కంటెంట్‌తో శీతాకాలంలో చర్మం పొడిబారడాన్ని ఎదుర్కొవచ్చు. ఇది మీకు ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని అందించడంలో సహాయపడుతుంది.

image credit to unsplash

వేరుశనగలోని మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఎముకల ధృడత్వానికి పని చేస్తాయి.

image credit to unsplash

వేరుశెనగలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. చలికాలంలో మంచి ఆరోగ్య ఫలితాలను ఇస్తాయి.

image credit to unsplash

సమోసాలు అంటే ఇష్టమా.. ఈ విషయాలు తెలుసుకోండి

Photos: Pexels