పచ్చి కొబ్బరి డయాబెటిస్ పేషెంట్లకు వరం

pixabay

By Haritha Chappa
Jan 27, 2024

Hindustan Times
Telugu

పచ్చి కొబ్బరిని రోజుకో చిన్న ముక్క తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 

pixabay

ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడుతున్న వారు కచ్చితంగా పచ్చి కొబ్బరిని తినడం అలవాటు చేసుకోవాలి. 

pixabay

దీనిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే గుణం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ తింటే మంచిది. 

pixabay

పచ్చి కొబ్బరిలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టును, చర్మాన్ని మెరిపిస్తాయి.

pixabay

పచ్చికొబ్బరిలో ఫైబర్ ఉంటుంది. ఇది పొట్ట సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. 

pixabay

మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ పచ్చి కొబ్బరి తినడం అలవాటు చేసుకోవాలి.

pixabay

 పచ్చి కొబ్బరిని తినడం వల్ల విటమిన్ సి, ఫోలేట్, ఐరన్, కాపర్, సెలీనియం వంటి పోషఖాలు శరీరానికి అందుతాయి.

pixabay

 పచ్చి కొబ్బరిని రోజూ ఉదయం పూట తినేందుకు ప్రయత్నించండి. 

pixabay

డిజిటల్​ డీటాక్స్​ : రోజంతా స్క్రీన్స్​కి అతుక్కుపోతున్నారా? ఇలా రిఫ్రెష్​ అవ్వండి..

pexels