రతన్ టాటా జీవితం గురించి చాలా గొప్ప విషయాలు చెప్పారు. అవేంటో ఆయన మాటల్లోనే చూద్దాం..
Twitter
By Anand Sai
Oct 10, 2024
Hindustan Times
Telugu నా నిర్ణయాలు నేనే తీసుకుంటాను. అందులో పొరపాట్లు ఉంటే సరిచేస్తాను.
Twitter
అధికారం, డబ్బు రెండూ నా ప్రధాన ప్రయోజనాలు కాదు..
Twitter
మీరు వేగంగా వెళ్లాలనుకుంటే ఒంటరిగా వెళ్లండి. కానీ చాలా దూరం వెళ్లాలనుకుంటే కలిసి వెళ్లాలి.
Twitter
ఎవరు ఐరన్‌ను నాశనం చేయలేరు. దాని తుప్పు దానిని నాశనం చేస్తుంది. ఎవరూ వ్యక్తిని నాశనం చేయలేరు.. స్వంత మనస్తత్వం అతడిని నాశనం చేస్తుంది.
Twitter
మనం ముందుకు సాగేందుకు జీవితంలో హెచ్చు తగ్గులు ముఖ్యం. ఎందుకంటే ఈసీజీలోనూ సరళ రేఖ కూడా మనం బతికిలేమని చెబుతుంది.
Twitter
మీపై విసిరే రాళ్లను తీసుకోండి. వాటిని చిహ్న నిర్మించడానికి ఉపయోగించండి.
Twitter
ప్రజలు ఇప్పటికీ తాము చదివేదే నిజమని నమ్ముతుంటారు.
Twitter
బరువు తగ్గేందుకు డైట్, వర్కౌట్లతో పాటు ఇవి కూడా ముఖ్యమే!
Photo: Pexels
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి