రాశీ సింగ్ హీరోయిన్‌గా న‌టించిన భూత‌ద్దం భాస్క‌ర్‌నారాయ‌ణ మూవీ మార్చి 1న రిలీజ్ అవుతోంది. 

twitter

By Nelki Naresh Kumar
Feb 27, 2024

Hindustan Times
Telugu

భూత‌ద్ధం భాస్క‌ర్‌నారాయ‌ణలో ల‌క్ష్మి అనే జ‌ర్న‌లిస్ట్‌ పాత్ర‌లో రాశీసింగ్ న‌టిస్తోంది. 

twitter

భూత‌ద్ధం భాస్క‌ర్‌నారాయ‌ణ త‌న కెరీర్‌లో ఛాలెంజింగ్ ఫిల్మ్ అని రాశీ సింగ్ చెప్పింది. 

twitter

రాశీ సింగ్ స్వ‌స్థ‌లం రాయ్‌పూర్‌. ఢిల్లీలో చ‌దువుకున్న‌ది ఈ బ్యూటీ. 

twitter

సినిమాల్లోకి రాక‌ముందు ఎయిర్‌హోస్టెస్‌గా ఉద్యోగం చేసింది.

twitter

సంతోష్ శోభ‌న్ ప్రేమ్‌కుమార్ మూవీతో రాశీసింగ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 

twitter

తెలుగులో పాపం ప‌సివాడు అనే వెబ్‌సిరీస్‌లో రాశీ సింగ్ న‌టించింది. 

twitter

ప్ర‌స్తుతం సుహాస్‌తోప్ర‌స‌న్న‌వ‌ద‌నం అనే సినిమా చేస్తోంది రాశీసింగ్‌. 

twitter

ప్రకృతి అద్భుతాల్లో కాలీ ఫ్లవర్ ఒకటి

pixabay