రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించిన అరాణ్మ‌ణై  4 మూవీ త‌మిళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

twitter

By Nelki Naresh Kumar
Jun 10, 2024

Hindustan Times
Telugu

బాక్సాఫీస్ వ‌ద్ద అరాణ్మ‌ణై 4... వంద కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

twitter

  అరాణ్మ‌ణై 4తో లాంగ్ గ్యాప్ త‌ర్వాత త‌మిళంలో పెద్ద హిట్ అందుకున్న‌ది రాశీఖ‌న్నా. 

twitter

ఈ హార‌ర్ మూవీ బాక్ పేరుతో తెలుగులోనూ రిలీజైంది. 

twitter

బాక్ మూవీలో రాశీఖ‌న్నాతో పాటు త‌మ‌న్నా మ‌రో హీరోయిన్‌గా న‌టించింది. 

twitter

బాక్ మూవీ  ఓటీటీ ప్లాట్‌ఫామ్‌, స్ట్రీమింగ్ డేట్ ఫిక్స‌య్యాయి. 

twitter

జూన్ 21 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో బాక్ స్ట్రీమింగ్ కాబోతోంది. 

twitter

రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ మూవీ యోధ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

twitter

బరువు తగ్గేందుకు బ్లూబెర్రీలు ఎలా ఉపయోగపడతాయంటే..

Photo: Pexels