ఈ టిప్స్ పాటించి.. పవిత్ర రంజాన్ మాసంలో ఆరోగ్యంగా ఉండండి!
pixabay
By Sharath Chitturi Mar 12, 2024
Hindustan Times Telugu
రంజాన్ మాసంలో ఫాస్టింగ్ చేసే వారి కోసం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ).
pixabay
బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. డైట్లో పోషకాలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి.
pixabay
వంటలో రుచి కోసం ఉప్పు ఎక్కువగా వాడకండి. ఉప్పును తక్కువగా తీసుకోండి.
pixabay
వేపింగ్, స్మోకింగ్కి దూరంగా ఉండండి. లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి.
pixabay
యాక్టివ్‌గా ఉండండి. రంజాన్ మొత్తం వ్యాయామాలు చేయండి. ఇది జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
pixabay
వంటను ఫ్రై, డీప్ ఫ్రై చేయడం కాకండా.. బేక్ చేసి తినండి. అప్పుడే ఎక్కువ పోషకాలు శరీరానికి అందుతాయి.
pixabay
మంచి నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది! శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా అవసరం.
pixabay
పుదీనా ఆకులను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. జలుబు, దగ్గు, నోటి సమస్యలు, గొంతునొప్పి, సైనస్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది.