ఈ వర్షాలతో మీ ఆరోగ్యం జాగ్రత్త..! ఈ టిప్స్ తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Jun 09, 2024
Hindustan Times Telugu
ఈ సీజన్‌లో మీరు ఆరోగ్యంగా ఉండటానికి శుభ్రమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, వ్యాయామం చేయడం చాలా అవసరం.
image credit to unsplash
ఈ వర్షాకాలం సీజన్ లో మీ ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి. పుచ్చకాయ, సీతాఫలం,బొప్పాయి వంటి పండ్లకు దూరంగా ఉండటం మంచిది.
image credit to unsplash
ఈ సీజ్ న్ లో మెంతులు, కాకరకాయ, వేప, పసుపు వంటి మూలికలు, సుగంధ ద్రవ్యాలు అంటువ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.
image credit to unsplash
ఈ నైరుతి సీజన్ లో పచ్చివి తినడం, సలాడ్‌లను తినడం మానుకోండి. తినడానికి ముందు ఆవిరిలో ఉడికించాలి.
image credit to unsplash
వర్షాకాలంలో అంటువ్యాధులు, జ్వరంతో బాధపడేవారు అల్లం, తులసి, లవంగాలు, మిరియాలు, దాల్చినచెక్క, యాలకులు వంటి ఔషధ మసాలా దినుసులతో తయారుచేసిన డికాక్షన్‌ను తాగాలి,
image credit to unsplash
ఈ సీజన్ లో మాంసాహారానికి సంబంధించి సూప్‌ల రూపంలో ఎక్కువగా తీసుకుంటే బెటర్. మంచి ఫలితాలు ఉంటాయి.
image credit to unsplash
మీరు అలెర్జీలకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే, స్పైసి ఫుడ్‌ను నివారించండి, ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది, రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది, ఇది వేగంగా వ్యాప్తి చెందడానికి దారితీస్తుంది.
image credit to unsplash
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి