రాగి పిండితో చేసిన ఆహార పదార్థాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
twitter
By Bandaru Satyaprasad Mar 31, 2024
Hindustan Times Telugu
పోషక శక్తి- రాగిలో కాల్షియం, ఫైబర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.
twitter
బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ - రాగిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. డయాబెటిక్ వ్యక్తులకు రాగి మంచి ఆహారం.
twitter
గ్లూటెన్ రహిత ఆహారం- గ్లూటెన్ సెన్సిటివిటీ లేదా ఉదరకుహర వ్యాధి(సెలియక్ వ్యాధి) ఉన్న వారికి రాగి రోటీ మంచి ఆహారం. గ్లూటెన్ రహిత ఆహారాల్లో రాగి ఒకటి.
twitter
బరువు తగ్గడానికి - రాగుల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.
twitter
ఎముకల హెల్త్- రాగుల్లోని కాల్షియం, విటమిన్-డి ఎముకలను ఆర్యోగానికి దోహపడుతుంది. ఎముక సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
జట్టు, చర్మం ఆరోగ్యానికి- రాగుల్లోని ఫినాలికి యాసిడ్లు, ప్లేవనాయిడ్స్ వంట యాంటీ ఆక్సిడెంట్లు స్కీన్ ను ప్రీ రాడికల్స్ ఆక్సీకరణ నుంచి రక్షిస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చర్మం, జట్టు మెరిసేలా చేస్తుంది.
twitter
గుండె ఆరోగ్యం- రాగుల్లోని మెగ్నీషియం, పొటాషియం గుండె ఆర్యోగానికి సాయపడే పోషకాలు ఉంటాయి. ఇవి రక్తపోటును నియత్రించడంలో సాయపడుతుంది. గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
twitter
బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ - రాగిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. డయాబెటిక్ వ్యక్తులకు రాగి మంచి ఆహారం.
twitter
చలికాలంలో జలుబు, వైరల్ ఫ్లూ సర్వసాధారణంగా వస్తుంటాయి. జలుబు, ఫ్లూ, సీజనల్ మార్పులు కారణంగా శీతాకాలంలో గొంతు సమస్యలు వస్తుంటాయి.