బికినీలో  బోల్డ్ అందాల‌తో అద‌ర‌గొట్టింది రాయ్ ల‌క్ష్మి. 

twitter

By Nelki Naresh Kumar
Jul 04, 2024

Hindustan Times
Telugu

రాయ్ ల‌క్ష్మి బికినీ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. 

twitter

కాంచ‌న‌మాల కేబుల్ టీవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రాయ్‌ల‌క్ష్మి. 

twitter

ఖైదీ నంబ‌ర్ 150, స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల్లో ఐటెంసాంగ్స్‌లో రాయ్‌ల‌క్ష్మి మెరిసింది. 

twitter

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 4కు గెస్ట్‌గా హాజ‌రైంది రాయ్‌ల‌క్ష్మి. 

twitter

హిందీలో పాయిజ‌న్ 2 అనే వెబ్‌సిరీస్ లో రాయ్‌ల‌క్ష్మి న‌టించింది. 

twitter

కెరీర్‌లో ఎక్కువ‌గా గ్లామ‌ర్ పాత్ర‌ల్లోనే రాయ్‌ల‌క్ష్మి క‌నిపించింది.

twitter

రాయ్‌ల‌క్ష్మికి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో తొమ్మిది మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు. 

twitter

సూర్య నమస్కారం ఎందుకు చేయాలి.. ఉపయోగాలు ఏంటి?

Image Source From unsplash