గుమ్మడి గింజల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఇక వాటిని పారేయరు.
Unsplash
By Anand Sai
Jul 29, 2024
Hindustan Times
Teluguగుమ్మడి గింజలు పురుషుల ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలను కలిగి ఉంటాయి.
Unsplash
పురుషులలో జింక్ లోపం స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తుంది, వంధ్యత్వానికి దారితీస్తుంది. శరీరంలో జింక్ లోపాన్ని అధిగమించేందుకు గుమ్మడి గింజలను తినాలి.
Unsplash
ప్రోస్టేట్ సంబంధిత సమస్యలను ఎదుర్కొనేందుకు గుమ్మడి గింజలను ఆహారంలో చేర్చుకోవాలి.
Unsplash
గుమ్మడి గింజలు మొత్తం స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది పురుషుల పునరుత్పత్తి పనితీరును మెరుగుపరుస్తుంది.
Unsplash
గుమ్మడి గింజలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
Unsplash
గుమ్మడికాయ గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది.
Unsplash
గుమ్మడి గింజల్లో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
Unsplash
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి
Photo: Pexels
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి