కార్తీక‌ దీపం సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క‌గా క‌నిపించింది ప్రేమి విశ్వ‌నాథ్ అలియాస్ దీప. 

twitter

By Nelki Naresh Kumar
May 09, 2024

Hindustan Times
Telugu

కార్తీక దీపం హిట్ట‌వ్వ‌డంతో బుల్లితెర‌పై స్టార్‌డ‌మ్‌ను సంపాదించుకున్న‌ది. 

twitter

కార్తీక దీపం  తెలుగులో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ  రేటింగ్ ద‌క్కించుకున్న సీరియ‌ల్‌గా రికార్డ్ సృష్టించింది. 

twitter

దాదాపు ఆరేళ్ల పాటు కార్తీక దీపం సీరియ‌ల్ స్టార్ మాలో వ‌న్ టెలికాస్ట్ అయ్యింది. 

twitter

ఇటీవ‌లే కార్తీక దీపం ఇది న‌వ వ‌సంతం పేరుతో సీజ‌న్ 2 మొద‌లైంది. 

twitter

ఇందులో దీప‌గా ప్రేమి విశ్వ‌నాథ్ న‌టిస్తోంది. 

twitter

ప్రేమి విశ్వ‌నాథ్ తెలుగులో నాగ‌చైత‌న్య క‌స్ట‌డీ మూవీలో కీల‌క పాత్ర చేసింది. 

twitter

తెలుగులో ఆమె న‌టించిన ఒకే ఒక మూవీ క‌స్ట‌డీ కావ‌డం గ‌మ‌నార్హం. 

twitter

శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే డీహైడ్రేషన్ అయినట్టే! జాగ్రత్త పడండి

Photo: Pexels