మొదటిసారి తల్లి అయినప్పుడు తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. బిడ్డతోపాటుగా మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి.

Unsplash

By Anand Sai
Oct 07, 2024

Hindustan Times
Telugu

మీరు గర్భవతి అని మీకు తెలిసిన తర్వాత, నెలకు ఒకసారి మీ వైద్యుడిని సందర్శించడం చాలా ముఖ్యం.

Unsplash

గర్భధారణ సమయంలో పీరియడ్స్ సాధారణంగా తప్పిపోతుంది. కానీ కొంతమంది స్త్రీలు గర్భం దాల్చిన తొలిదశలో రక్తస్రావాన్ని అనుభవిస్తారు.

Unsplash

ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరుగుతామని అందరూ భయపడుతుంటారు. అయినా మీ ఆహారాన్ని తగ్గించకూడదు. వైద్యుల సూచన మేరకు పౌష్టికాహారం తీసుకోవాలి.

Unsplash

గర్భధారణ సమయంలో మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. విటమిన్లు పుష్కలంగా ఉండే పోషకాహారం మాత్రమే తీసుకోవాలి.

Unsplash

ఈ సమయంలో గర్భిణీలు శారీరక శ్రమకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. నడకతో పాటు యోగా, వ్యాయామం చాలా మంచిది.

Unsplash

గర్భిణులు ప్రయాణాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇష్టం వచ్చినట్లు బస్సులు, కార్లు, విమానాల్లో ప్రయాణించకూడదు.

Unsplash

గర్భవతిగా ఉన్నప్పుడు కెరీర్ గురించి కచ్చితంగా ఆందోళన చెందుతారు. ఇలా ఆలోచించినా ప్రయోజనం లేదు. ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.

Unsplash

మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచేందుకు ఈ 9 ఆహారాలు ఎంతో ఉపయోగపడతాయి. వయస్సు సంబంధిత జ్ఞాపకశక్తి క్షీణత తగ్గించుకునేందుకు ఈ ఆహారాలు మీ రోజు వారీ ఆహారంలో చేర్చుకోండి.  

pexels