సంక్రాంతి వేళ గాలిపటాలను ఎగరవేస్తుంటారు. అయితే పలుమార్లు అనుకోని ప్రమాదాలు జరిగి... మృత్యువు బారిన పడే అవకాశాలు ఉంటాయి. గాలిపటం ఎత్తుకు ఎగరాలి అనే తొందరభావంతో ఆ భవనంపై ఎక్కడ నిల్చున్నాం అనేది పట్టించుకోము. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తులు ఏంటో ఇక్కడ చూడండి..