క్యాన్సర్‌ను అడ్డుకునే రొయ్యలు, ప్రతివారం వాటిని తినండి

pixabay

By Haritha Chappa
Apr 15, 2024

Hindustan Times
Telugu

రొయ్యలతో చేసే వంటకాలు చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని తినేకొద్దీ తినాలనిపిస్తుంది.

pixabay

రొయ్యలు తినడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు.

pixabay

వీటిలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటుంది.

pixabay

రొయ్యలలో జింక్ అధికంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది.

pixabay

విటమిన్ బి12 లోపం రాకుండా ఉండాలంటే రొయ్యలను ఆహారంలో భాగం చేసుకోవాలి. 

pixabay

రొయ్యల్లో కాల్షియం అధికం. కాబట్టి ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి.

pixabay

కొందరిలో రొయ్యలు అలెర్జీకి కారణం అవుతాయి. అలాంటి వారు తినకపోవడమే మంచిది.

pixabay

ముఖ్యంగా గర్భిణులు రొయ్యలను తినేముందు వైద్యులను సంప్రదించడం మంచిది.  

pixabay

మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ సూపర్ హాట్ షో

Instagram