పొటాషియం పుష్కలంగా ఉండే అరటిపండ్ల వల్ల హైబీపీ నియంత్రణలో ఉంటుంది
pexels
By Hari Prasad S
May 06, 2024
Hindustan Times
Telugu
ఓట్స్‌లో బీటా-గ్లూకెన్ గుండె ఆరోగ్యంతోపాటు బీపీని కూడా నియంత్రిస్తుంది
pexels
వివిధ రకాల పప్పుల్లోని ప్రొటీన్, ఫైబర్ హైబీపీని తగ్గించడంలో తోడ్పడతాయి
pexels
రోజూ కివీ పండ్లు తినడం వల్ల సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది
pexels
పుచ్చకాయలోని అమినో యాసిడ్స్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది
pexels
స్ట్రాబెర్రీల్లోని యాంటీ ఆక్సిడెంట్లు హైపర్‌టెన్షన్‌ను నియంత్రించడానికి తోడ్పడతాయి
pexels
ఆకుకూరల్లో పుష్కలంగా ఉండే నైట్రేట్లు హైబీపీని నియంత్రిస్తాయి
pexels
డార్క్ చాక్లెట్ లోని ఫ్లేవనాయిడ్లు రక్తపోటును నియంత్రిస్తాయి
pexels
రోజూ మొలకలు తింటే ఏమవుతుంది..! వీటిని తెలుసుకోండి
image credit to unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి