త్వ‌ర‌లోనే టాలీవుడ్‌లోకి పూజా హెగ్డే రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.  

twitter

By Nelki Naresh Kumar
May 03, 2024

Hindustan Times
Telugu

తెలుగులో  రెండు  సినిమాల‌కు పూజాహెగ్డే గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. 

twitter

నాగ‌చైత‌న్య హీరోగా కార్తిక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మూవీలో  పూజాహెగ్డే హీరోయిన్‌గా ఫిక్సైన‌ట్లు స‌మాచారం. 

twitter

ఒక లైలా కోసం అనంత‌రం దాదాపు ప‌న్నెండేళ్ల గ్యాప్ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, పూజాహెగ్డే  మ‌రోసారి జోడీగా క‌నిపించ‌బోతున్నారు. 

twitter

డీజే టిల్లు మూడో పార్ట్‌లో పూజాహెగ్డే హీరోయిన్‌గా ఎంపికైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

twitter

డీజే టిల్లు క్యూబ్‌లో ఈ ఏడాది సెట్స్‌పైకి రానుంది. 

twitter

హిందీలో రెండు సినిమాలు చేస్తోంది పూజాహెగ్డే. 

twitter

షాహిద్‌క‌పూర్‌, పూజాహెగ్డే జంట‌గా న‌టించిన దేవా మూవీ ఈ ఏడాదే రిలీజ్ కాబోతోంది. 

twitter

మానవ శరీరంలో మూత్రపిండాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటి ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహించాలి.

Unsplash