పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పూజాహెగ్డే బిజీగా ఉంది.