మాంసకృత్తులు లభించే శాకాహారాలు

Unsplash

By HT Telugu Desk
Apr 27, 2023

Hindustan Times
Telugu

గ్రీకు యోగర్ట్‌లో కప్పుకు 23gm ప్రోటీన్ ఉంటుంది

Pexels

కాయధాన్యాలలో 1/2 కప్పుకు 9gm ప్రోటీన్ లభిస్తుంది

Pexels

సబ్జా గింజల్లో 1 టేబుల్ స్పూన్‌‌కు 3gm ప్రోటీన్ పొందవచ్చు

Pexels

క్వినోవాలో ఒక కప్పుకు 8gm ప్రోటీన్ లభిస్తుంది

Pexels

కాటేజ్ చీజ్‌లో 1/2 కప్పుకు 14gm ప్రోటీన్ ఉంటుంది

Pexels

బీన్స్ గింజల్లో 1/2 కప్పుకు 9gm ప్రోటీన్ ఉంటుంది

Pexels

పచ్చి బఠానీలలో కప్పుకు 8gm ప్రోటీన్ లభిస్తుంది

Pexels

పీనట్ బటర్‌‌లో 2 టేబుల్ స్పూన్లకు 7gm ప్రోటీన్ పొందవచ్చు

Pexels

బాదం గింజలలో ఔన్సుకు 6 gm ప్రోటీన్ ఉంటుంది

Pexles

పారిజాత ప‌ర్వం సినిమాతో రెండేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది శ్ర‌ద్ధాదాస్‌. 

twitter