పాయల్ రాజ్ పుత్ తన లుక్స్ తో కుర్రాళ్ల మతిపోగొడుతుంది. ఆర్ఎక్స్ 100లో రోమాంటిక్ లుక్స్ తో మనసు దోచేసింది. మెుదటి సినిమాలో బోల్డ్ గా నటించి క్రేజ్ సంపాదించింది. డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ సినిమాల్లో కనిపించింది. ఈ సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఆడలేదు.