ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి.

Unsplash

By Anand Sai
Apr 26, 2024

Hindustan Times
Telugu

వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఆడుకునేందుకు బయటికి వెళ్తారు. పిల్లలు వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

Unsplash

ఐదేళ్లలోపు పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. తీవ్రమైన సూర్యరశ్మిని తట్టుకోలేరు.

Unsplash

చిన్న పిల్లలను ఎండలో తిప్పడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. వాంతులు, అతిసారం, నిర్జలీకరణం వెంటనే సంభవిస్తాయి.

Unsplash

పిల్లలు కాటన్ దుస్తులు ధరించడం, బయటికి వెళ్లకుండా చేయడం, పిల్లలు ఉండే గదులను చల్లగా ఉంచడం మంచిది.

Unsplash

నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు వేసవిలో రోజుకు 1 నుండి 1.5 లీటర్ల నీరు త్రాగాలి. 

Unsplash

నాలుగు నుండి తొమ్మిది సంవత్సరాల వయస్సు పిల్లలు 1.5 నుండి 2 లీటర్ల నీరు త్రాగాలి. పండ్ల రసాలు డీహైడ్రేషన్‌ను నయం చేయవు.

Unsplash

పిల్లలను క్రమం తప్పకుండా హైడ్రేట్‌గా ఉంచడానికి కొబ్బరి నీరు, మజ్జిగ ఇవ్వాలి. ఉదయం 9 గంటలకు ముందు, సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే స్నానం చేయాలి.

Unsplash

వేసవి వేడిలో శరీరానికి లిక్విడ్ ఫుడ్స్ బెస్ట్ అంటున్నార నిపుణులు. తాజా మామిడికాయ రసం తాగడం వల్ల డీహైడ్రేషన్‌ను నివారించవచ్చు.

Unsplash