వన్‍ప్లస్ టీవీ 65 క్యూ2 ప్రో ప్రీమియమ్ స్మార్ట్ టీవీ ఓపెన్ సేల్‍కు అందుబాటులోకి వచ్చేసింది. 

Photos Credit: OnePlus

By Chatakonda Krishna Prakash
Mar 12, 2023

Hindustan Times
Telugu

65 ఇంచుల 4K రెజల్యూషన్ QLED డిస్‍ప్లేను ఈ టీవీ కలిగి ఉంది.

1200 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, గామా ఇంజిన్ అల్ట్రా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, హెచ్‍డీఆర్10+ సపోర్ట్ ఉంటాయి.

డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే 70 వాట్ల సౌండ్ ఔట్‍పుట్ ఇచ్చే స్పీకర్లతో ఈ క్యూ2 ప్రో టీవీ వచ్చింది.

OnePlus

ఈ టీవీలో 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్‍పై రన్ అవుతుంది. 

వన్‍ప్లస్ టీవీ 65 క్యూ2 ప్రో ధర రూ.99,999గా ఉంది.

అమెజాన్, వన్‍ప్లస్ వెబ్‍సైట్‍లో ఈ టీవీ సేల్‍కు ఉంది. ప్రస్తుతం ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.5వేల డిస్కౌంట్ లభిస్తోంది. 

దోమల నివారణకు ఇంట్లోని వివిధ మూలల్లో మస్కిటో కాయిల్స్ పెట్టడం అలవాటు. దీని నుండి వచ్చే పొగ దోమలను నియంత్రిస్తుంది.

Unsplash