ఈ ఒక్కటి తింటే చాలు..! గుండె పదిలం, ఎముకలు ధృడం 

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jul 13, 2024

Hindustan Times
Telugu

 గుండె పనితీరు నుంచి ఎముకల ఆరోగ్యం వరకు.. పోషకాలతో నిండిన ఆలివ్​లు ఎంతో ప్రభావం చూపిస్తాయి అంటున్నారు నిపుణులు.

image credit to unsplash

ఒలేయిక్ యాసిడ్ అనే లాభదాయకమైన మోనో-అసంతృప్త రకాల కొవ్వుతో ఆలివ్‌లు పుష్కలంగా నిండి ఉంటాయి. ఈ సమ్మేళనం కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

image credit to unsplash

ఎముకల ఆరోగ్యానికై.. ఆలివ్ నూనె తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలోని ముఖ్యమైన పోషకాలు ఎముకల నష్టాన్ని నిరోధించడంలో సహాయపడతాయని పలు అధ్యయనాలు తేల్చాయి.

image credit to unsplash

ఆలివ్‌లు డైటరీ ఫైబర్​కు శక్తివంతమైన మూలం. ఇది అనారోగ్యకరమైన చిరుతిళ్లను నిరోధిస్తుంది. ఆహార కోరికలను దూరంగా ఉంచుతుంది. 

image credit to unsplash

ఆలివ్‌లు మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయి. కోలిసిస్టోకినిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఇవి మనస్సులో సంపూర్ణత, సంతృప్తి సందేశాలను ప్రేరేపిస్తాయి. 

image credit to unsplash

ఆలివ్‌లు బలమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటాయి. ఇవి శరీరంలో దీర్ఘకాలిక మంటలను నయం చేయడంలో సహాయపడతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వ్యాధుల లక్షణాలను సులభంగా అధిగమించవచ్చు.

image credit to unsplash

మీ ఆహారంలో ఆలివ్‌లను చేర్చుకోవడం ద్వారా సోరియాసిస్ వంటి వాటిని కూడా అధిగమించవచ్చు.

image credit to unsplash

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash